Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కల్తీ నెయ్యి లాభాలతో రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం.. ఈడీ సంచలన దర్యాప్తు

06:40 AM, 4 జూన్, 2026
కల్తీ నెయ్యి లాభాలతో రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం.. ఈడీ సంచలన దర్యాప్తు

వైసీపీ పాలన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కల్తీ నెయ్యి సరఫరా చేసి భారీగా అక్రమ లాభాలు ఆర్జించిన ముఠాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా సంపాదించిన డబ్బుతో దాదాపు రూ.45 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు కొనుగోలు చేయడంతో పాటు భారీ భవనాల నిర్మాణం చేపట్టినట్లు ఈడీ గుర్తించింది. బోగస్‌ కంపెనీలు, నకిలీ ఇన్‌వాయిస్‌లు, హవాలా మార్గాల ద్వారా అక్రమ సొమ్మును మళ్లించి స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో భాగంగా ఈడీ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. భోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్‌ డెయిరీ, మాల్‌గంగా డెయిరీలకు చెందిన ప్రతినిధులు, హవాలా ఏజెంట్లు, నకిలీ రికార్డులు సృష్టించిన వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలు, డెయిరీ ప్లాంట్లలో తనిఖీలు చేపట్టింది. 2019 నుంచి 2024 మధ్య టీటీడీకి దాదాపు 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి సుమారు రూ.235 కోట్ల అక్రమ లాభాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది. సోదాల్లో రూ.60 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకోగా, మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

తెలంగాణలో భారీ వర్ష సూచన… 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ?

తెలంగాణలో భారీ వర్ష సూచన… 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ?

పాత నోటీసు మళ్లీ వివాదానికి దారి

పాత నోటీసు మళ్లీ వివాదానికి దారి

చైనాలో తొలి తరగతి నుంచే తప్పనిసరి AI విద్య.. విద్యా రంగంలో భారీ మార్పు?

చైనాలో తొలి తరగతి నుంచే తప్పనిసరి AI విద్య.. విద్యా రంగంలో భారీ మార్పు?

తెలంగాణ ఈగల్ ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్ ముఠా..

తెలంగాణ ఈగల్ ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్ ముఠా..

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

ట్యాగ్లు
టీటీడీ కల్తీ నెయ్యి కేసుఈడీ దాడులుమనీలాండరింగ్భోలేబాబా డెయిరీహవాలా లావాదేవీలుతిరుమల తిరుపతి దేవస్థానంఅక్రమ ఆస్తులురియల్ ఎస్టేట్ పెట్టుబడులుఆంధ్రప్రదేశ్ వార్తలుకల్తీ నెయ్యి కుంభకోణం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా
సినిమాలు

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…
సినిమాలు

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..
సినిమాలు

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..
సినిమాలు

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత
సినిమాలు

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..
సినిమాలు

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!