22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

Writer: Shivani K 11:44 AM, 22 అక్టోబర్, 2026
ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నిర్వహిస్తున్న నకిలీ వాట్సాప్‌ ఛానల్‌పై కార్యాలయ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. “డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్‌” పేరుతో కొనసాగుతున్న ఈ ఛానల్‌కు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంతో ఎలాంటి అధికారిక సంబంధం లేదని స్పష్టం చేశారు. కార్యాలయం పేరు, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, సంబంధం లేని ఇతర అంశాలను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారిక కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. నకిలీ ఛానల్‌ను ప్రజలు అనుసరించవద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని సూచించింది. ప్రామాణిక సమాచారం, అధికారిక తాజా వివరాల కోసం కార్యాలయానికి చెందిన గుర్తింపు పొందిన సామాజిక మాధ్యమ ఖాతాలు, ధృవీకరించిన వాట్సాప్‌ ఛానల్‌ను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

పండుగ సాయన్న జయంతి సందర్భంగా  నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

పండుగ సాయన్న జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ

నేడు ఇండియా కూటమి కీలక భేటీ

నేడు ఇండియా కూటమి కీలక భేటీ

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో రక్తపాతం.. ఒకరు మృతి, వంద మందికి పైగా గాయాలు!

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో రక్తపాతం.. ఒకరు మృతి, వంద మందికి పైగా గాయాలు!

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రి కార్యాలయంనకిలీ వాట్సాప్ ఛానల్అధికారిక హెచ్చరికసైబర్ నేరాలుఎఫ్‌ఐఆర్తప్పుడు సమాచారంప్రభుత్వ గుర్తింపు దుర్వినియోగంప్రజలకు సూచనచట్టపరమైన చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై ఇండియన్స్‌తో నైక్‌ జట్టు.. అధికారిక కిట్‌ భాగస్వామిగా ఎంపిక
క్రీడలు

ముంబై ఇండియన్స్‌తో నైక్‌ జట్టు.. అధికారిక కిట్‌ భాగస్వామిగా ఎంపిక

మెటాకు న్యూ మెక్సికో కోర్టులో భారీ జరిమానా..
బిజినెస్

మెటాకు న్యూ మెక్సికో కోర్టులో భారీ జరిమానా..

ఫ్రాన్స్‌లో నిరసనల సెగ.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక
జనరల్

ఫ్రాన్స్‌లో నిరసనల సెగ.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక

రామ్ చరణ్–సుకుమార్ ‘RC17’ పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్..
గాసిప్స్

రామ్ చరణ్–సుకుమార్ ‘RC17’ పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్..

భారత రక్షణ రంగానికి మరింత బలం.. బీఈఎల్‌తో కేంద్రం కీలక ఒప్పందం
జనరల్

భారత రక్షణ రంగానికి మరింత బలం.. బీఈఎల్‌తో కేంద్రం కీలక ఒప్పందం

నా యాస సహజమే.. విమర్శలకు భయపడను - రష్మిక
సినిమాలు

నా యాస సహజమే.. విమర్శలకు భయపడను - రష్మిక

దుల్కర్ సినిమాలో శృతి హాసన్ పాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్!
గాసిప్స్

దుల్కర్ సినిమాలో శృతి హాసన్ పాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్!

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు
క్రీడలు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు

‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు..
ఓటీటీ

‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు..

ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ‘కిల్లర్’...కోటి రూపాయల ఛాలెంజ్‌తో మరింత హైప్!
సినిమాలు

ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ‘కిల్లర్’...కోటి రూపాయల ఛాలెంజ్‌తో మరింత హైప్!

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక
జనరల్

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!
సినిమాలు

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!