6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాంపల్లి FSL అగ్నిప్రమాదంపై FIR నమోదు

Writer: Satish 12:11 PM, 8 ఫిబ్రవరి, 2026
నాంపల్లి FSL అగ్నిప్రమాదంపై FIR నమోదు

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (FSL) అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు FIR నమోదు చేశారు. FSL ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, ఉదయం 10:08 గంటల సమయంలో ల్యాబ్‌లోని ప్రాపర్టీ రూమ్‌లో మంటలు చెలరేగినట్లు వెల్లడైంది. మంటలను గమనించిన ఉద్యోగి సాయికృష్ణ వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా, ఉదయం 10:30 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి సుమారు మూడు గంటల శ్రమ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని FSL డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ ఘటనపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అగ్నిప్రమాద సమయంలో అక్కడ ఎవరు ఉన్నారనే అంశంపై సమగ్రంగా ఆరా తీస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులను నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ట్యాగ్లు
నాంపల్లి FSL అగ్నిప్రమాదంహైదరాబాద్ అగ్నిప్రమాదంఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంతెలంగాణ వార్తలునాంపల్లి వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?
షోస్

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...
షోస్

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ
షోస్

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ

ఫ్యామిలీ ఆడియన్స్‌కు బిగ్ బాస్ గుడ్ న్యూస్
షోస్

ఫ్యామిలీ ఆడియన్స్‌కు బిగ్ బాస్ గుడ్ న్యూస్

కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం

కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన
రాజకీయాలు

కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం
సినిమాలు

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు
జనరల్

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు
సినిమాలు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!