19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!

Writer: Pooja 12:37 PM, 19 అక్టోబర్, 2026
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా కొందరు అనుమానితులను గుర్తించారని తెలిపారు. కాల్పులకు పాల్పడిన వారితో పాటు తెరవెనుక ఉండి ఆదేశాలిచ్చిన సూత్రధారులను కూడా పట్టుకుంటామని చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్‌ను కస్టడీలోకి తీసుకునే ప్రయత్నాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన పంపామని, చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

కాల్పుల ఘటన అనంతరం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం రాత్రి టైగర్ ష్రాఫ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోల్లో టైగర్ భుజం, ఛాతీ వద్ద డ్రెస్సింగ్‌తో పాటు కుడి చేతికి కట్టు కనిపించింది. ఈ సమావేశంలో ఆయన తల్లి ఆయేషా ష్రాఫ్ కూడా పాల్గొన్నారు. మహారాష్ట్రలో నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఫడ్నవీస్ తెలిపారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని, నటీనటుల భద్రతకు అవసరమైన చర్యలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

ట్యాగ్లు
టైగర్ ష్రాఫ్దేవేంద్ర ఫడ్నవీస్ఏక్‌నాథ్ షిండేబాలీవుడ్ వార్తలుముంబై పోలీసులునటీనటుల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌
జనరల్

హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ
గాసిప్స్

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!
జనరల్

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ
గాసిప్స్

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు
సినిమాలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?
జనరల్

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ
జనరల్

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!