10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం

Writer: Pooja 02:23 PM, 10 సెప్టెంబర్, 2026
తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం

విజయవాడ–తిరుపతి విమాన ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి ఫ్లై91 నూతన విమాన సర్వీసును విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. బుధవారం గన్నవరం విమానాశ్రయంలో రిబ్బన్ కట్ చేసి సేవలను ప్రారంభించిన ఆయన, తొలి ప్రయాణికులకు స్వయంగా టికెట్లు అందజేశారు. వారంలో నాలుగు రోజుల పాటు ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కొత్త సర్వీసుతో విజయవాడ–తిరుపతి మధ్య ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విమాన సర్వీసు ప్రారంభానికి సహకరించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కూడా ఈ మార్గంలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గన్నవరం నుంచి ఎమిరేట్స్, ఖతర్, లుఫ్తాన్సా వంటి అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. గత 12 ఏళ్లలో గన్నవరం విమానాశ్రయం గణనీయంగా అభివృద్ధి చెందిందని, భవిష్యత్తులో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన

చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన

సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు

ట్యాగ్లు
విజయవాడ తిరుపతి విమాన సర్వీసుఫ్లై 91గన్నవరం విమానాశ్రయంయార్లగడ్డ వెంకట్రావువిమాన ప్రయాణంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...
క్రీడలు

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
జనరల్

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు
జనరల్

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్
రాజకీయాలు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...
క్రీడలు

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు
క్రీడలు

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...
సినిమాలు

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!