6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

Writer: Chandrika 04:11 PM, 6 సెప్టెంబర్, 2026
ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. గదిలోకి వెళ్లిన ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా.. మాధురి అపస్మారక స్థితిలో కనిపించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను కాపాడి వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తన ఫిర్యాదుకు సంబంధించి పోలీసుల తీరుపై మాధురి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈశ్వర్‌ సాయి అనే వ్యక్తిపై తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు అతడిపై చర్యలు తీసుకోలేదని, అరెస్టు చేయలేదని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈశ్వర్‌ సాయిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

ట్యాగ్లు
హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. గది తలుపులు పగలగొట్టి కుటుంబ సభ్యులు ఆమెను సకాలంలో కాపాడారు. ఈశ్వర్‌ సాయిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని మాధురి ఆరోపించినట్లు తెలుస్తోంది. కేసు నుంచి అతడిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌
సినిమాలు

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..
జనరల్

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..
జనరల్

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?
జనరల్

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..
బిజినెస్

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...
ఓటీటీ

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..
సినిమాలు

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..
జనరల్

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...
జనరల్

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!