25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

Writer: Harika S 10:08 AM, 25 ఆగస్టు, 2026
కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గంలో ఎదురైన ఓటమిని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్ ప్రక్రియలకు సంబంధించి లోపాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఓట్లను రీకౌంట్ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

కొళత్తూర్‌లో తనపై విజయం సాధించిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ఎన్నికను రద్దు చేయాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తనను నియోజకవర్గ విజేతగా ప్రకటించాలని కోరారు. కొళత్తూర్ స్టాలిన్‌కు బలమైన నియోజకవర్గంగా కొనసాగుతూ వచ్చింది. గతంలో ఆయన ఇక్కడ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అయితే 2026 ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీవీకే అభ్యర్థి, సీనియర్ నేత వీఎస్ బాబు 8,795 ఓట్ల తేడాతో స్టాలిన్‌పై విజయం సాధించారు. బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు లభించాయి. స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో జరిగే తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ట్యాగ్లు
ఎంకే స్టాలిన్మద్రాస్ హైకోర్టుకొళత్తూర్ ఎన్నికలుడీఎంకేటీవీకేవీఎస్ బాబు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!