21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

Writer: Shivani K 08:38 PM, 21 ఆగస్టు, 2026
జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 150తో నీట్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా పరిగణించే నిబంధన వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ జీవో కారణంగా వైద్య విద్యలో సుమారు 1,600 సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే నీట్‌ విధానం ద్వారా తెలంగాణ 15 శాతం సీట్లను కోల్పోతోందని, తెలంగాణ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లో స్థానికులకు ప్రాధాన్యం ఉండాలని డిమాండ్‌ చేశారు.

జీవో 150ను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాకపోతే, కనీసం నిబంధనలను సవరించి తెలంగాణలో ఏడేళ్లు చదివిన వారినే స్థానికులుగా పరిగణించాలని కవిత సూచించారు. ఇది అత్యంత కీలకమైన అంశమని, ముఖ్యమంత్రి, అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. వారం రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమారు 1,500 మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలోనే మెడికల్‌ విద్యకు సంబంధించిన అవకాశాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ట్యాగ్లు
కవితజీవో 150తెలంగాణనీట్నీట్ అభ్యర్థులుమెడికల్ సీట్లుతెలంగాణ విద్యార్థులువైద్య విద్యతెలంగాణ ప్రభుత్వంస్థానికుల నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు
జనరల్

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత
జనరల్

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర
జనరల్

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!