3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు

Writer: Nithish 11:47 PM, 2 సెప్టెంబర్, 2026
ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి ప్రవహించిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు, మహిళలు, స్థానికులు పుష్పాలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఇక బీళ్లన్నీ పంట పొలాలుగా మారుతాయని అన్నారు. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న సన్నిధికి, ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు గోదావరి జలాలను తరలించి వంశధార వరకూ తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.800 కోట్లతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాము - సీఎం రేవంత్‌ రెడ్డి

వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాము - సీఎం రేవంత్‌ రెడ్డి

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుగోదావరి జలాలుపోలవరం ఎడమ కాలువఉత్తరాంధ్రఅనకాపల్లిపాయకరావుపేటసాగునీరుతాగునీరుపోలవరం ప్రాజెక్ట్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు
జనరల్

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు

అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాము - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాము - సీఎం రేవంత్‌ రెడ్డి

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం
జనరల్

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు
జనరల్

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు
జనరల్

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌
జనరల్

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!
క్రీడలు

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే
క్రీడలు

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!
జనరల్

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!