18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

Writer: Chandrika 11:10 PM, 18 అక్టోబర్, 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చింది. తొలి విడతలో ప్రత్యక్ష నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో అత్యధికంగా 252 పోస్టులను భర్తీచేయనుంది.

అలాగే, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో చెరో 49 పోస్టులు, పాలమూరు యూనివర్సిటీలో 45 పోస్టులు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల్లో చెరో 16 పోస్టులు, తెలంగాణ యూనివర్సిటీలో రెండు పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నియామక ప్రకటనల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

ట్యాగ్లు
సీఎం రేవంత్తెలంగాణ ప్రభుత్వంనిరుద్యోగులుఉద్యోగాల భర్తీయూనివర్సిటీలుపోస్టుల భర్తీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా
రాజకీయాలు

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్
రాజకీయాలు

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?
జనరల్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ
రాజకీయాలు

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ
రాజకీయాలు

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
జనరల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు
సినిమాలు

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ
క్రీడలు

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు
రాజకీయాలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..
జనరల్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
ఆరోగ్యం

బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!