Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజధానిలో ఐటీ కారిడార్‌ విస్తరణకు ప్రణాళికలు.. ప్రభుత్వ భూములపై కఠినంగా నిఘా

07:24 AM, 10 మార్చి, 2026
రాజధానిలో ఐటీ కారిడార్‌ విస్తరణకు ప్రణాళికలు.. ప్రభుత్వ భూములపై  కఠినంగా నిఘా

రాజధాని ప్రాంతంలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఉపయోగించి కొత్త ఐటీ సంస్థలు, క్లస్టర్లు ఏర్పాటుచేయాలని టీజీఐఐసీ చర్యలు ప్రారంభించింది. ఇటీవల గచ్చిబౌలి సమీపంలో టీజీఐఐసీకి చెందిన భూములను వేలం వేయగా ఒక్క ఎకరం ధర రూ.170 కోట్లకు పైగా చేరింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐటీ కారిడార్‌ పరిధిని మరింత విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.

అదే సమయంలో ప్రభుత్వ భూముల పై అక్రమ ప్రయత్నాలు కూడా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ పరిసర గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో సుమారు 60 శాతం నిజాం కాలంలో దానంగా ఇచ్చినవని అధికారులు చెబుతున్నారు. వారసులు లేకపోవడం, రెవెన్యూ రికార్డులు సక్రమంగా నమోదు కావడంతో వాటిలో ఎక్కువభాగం ప్రభుత్వానికి చెందాయి. అయితే కొన్ని వ్యక్తులు నిజాం వారసుల నుంచి దానం పొందామని, జీపీఏ ఇచ్చారని చెబుతూ నకిలీ పత్రాలు తయారుచేసి కోర్టులను ఆశ్రయిస్తున్నట్టు గుర్తించారు.

శేరిలింగంపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 180 ఎకరాల ప్రభుత్వ భూముల పై వివాదాలు కొనసాగుతున్నాయి. గండిపేట మండలంలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తులు తమకే హక్కులున్నాయని వాదిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు అధికారులు డిజిటల్‌ సర్వేలు ప్రారంభించారు. ఆధునిక పరికరాల సహాయంతో భూములు ఎంతవరకు ఆక్రమించబడ్డాయో గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

ట్యాగ్లు
హైదరాబాద్ఐటీ కారిడార్రంగారెడ్డి జిల్లాశేరిలింగంపల్లిగండిపేటరాజేంద్రనగర్టీజీఐఐసీప్రభుత్వ భూములుడిజిటల్ సర్వేగచ్చిబౌలి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!