3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

Writer: Chandrika 11:30 AM, 3 సెప్టెంబర్, 2026
అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

ట్రంప్‌ ప్రభుత్వం అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో హెచ్‌-1బీ వీసా విధానాలను కఠినతరం చేస్తున్న వేళ భారత సంతతి సీఈఓ, ‘సర్కిల్‌ ప్లస్‌ పే’ వ్యవస్థాపకుడు నితీశ్‌ కన్నన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు లభించకపోతే అందుకు హెచ్‌-1బీ వీసాదారులను నిందించడం సరికాదని అన్నారు. అమెరికాలో అందుబాటులో ఉన్న మొత్తం ఉద్యోగాలతో పోలిస్తే ఏటా జారీ అయ్యే హెచ్‌-1బీ వీసాల సంఖ్య చాలా తక్కువని పేర్కొంటూ.. ఈ వీసా విధానం వల్లే అమెరికన్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్న వాదనను తప్పుబట్టారు.

అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో ఉన్నప్పుడు కంపెనీలు హెచ్‌-1బీ వీసాదారులను నియమించుకోవడానికి ఆసక్తి చూపవని నితీశ్‌ కన్నన్‌ అన్నారు. హెచ్‌-1బీ ఉద్యోగిని నియమించుకోవడానికి అదనపు ఖర్చుతో పాటు క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. ఉద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ తమకు ఉపాధి దక్కడం లేదని చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలపై కొందరు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తూ అమెరికా విడిచి వెళ్లాలని చెబుతున్నారని నితీశ్‌ తెలిపారు. అయితే తాను అమెరికాలోనే జన్మించానని, తాను ఆ దేశ పౌరుడినేనని విమర్శకులకు సమాధానమిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

ట్యాగ్లు
హెచ్‌-1బీ వీసానితీశ్‌ కన్నన్‌ట్రంప్‌ ప్రభుత్వంఅమెరికా ఉద్యోగాలుభారత సంతతి సీఈఓఇమ్మిగ్రేషన్ విధానంఅమెరికన్ ఉద్యోగులుహెచ్‌-1బీ ఉద్యోగులుఅమెరికా ఉపాధిసర్కిల్‌ ప్లస్‌ పే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం
జనరల్

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?
జనరల్

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!
జనరల్

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!