Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

Writer: Harika S 01:47 PM, 4 జులై, 2026
హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

హైదరాబాద్‌లో ఆహార కల్తీని అరికట్టేందుకు హెచ్-ఫాస్ట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత 100 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో 185 కల్తీ కేసులు నమోదు చేసి, సుమారు 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి

సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్

సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ

ట్యాగ్లు
హైదరాబాద్హెచ్-ఫాస్ట్ఆహార కల్తీజీహెచ్‌ఎంసీఫుడ్ సేఫ్టీరాజేంద్రనగర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి
సినిమాలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం
సినిమాలు

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి
టెక్నాలజీ

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?
గాసిప్స్

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!
సినిమాలు

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ
బిజినెస్

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?
సినిమాలు

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?
గాసిప్స్

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం
జనరల్

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!