Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

Writer: Pooja 05:33 AM, 5 జులై, 2026
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న బలమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద లేదా భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్భారీ వర్షాలుఏపీఎస్ డీఎంఏఅల్పపీడనంవాతావరణ హెచ్చరికనైరుతి రుతుపవనాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్
జనరల్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు
జనరల్

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు
జనరల్

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!
జనరల్

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?
జనరల్

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?
గాసిప్స్

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్
సినిమాలు

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!
సినిమాలు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!