17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

Writer: Pooja 05:54 AM, 17 అక్టోబర్, 2026
భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

తిరుపతి విమానాశ్రయంలో శుక్రవారం భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 3:20 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగలేకపోయింది. సుమారు గంటపాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం సాయంత్రం 4:30 గంటలకు చెన్నై విమానాశ్రయంలో దిగింది. హైదరాబాద్‌, విశాఖపట్నం నుంచి తిరుపతికి వచ్చిన ఇండిగో విమానాలు కూడా సుమారు గంట ఆలస్యంగా నడిచాయి.

భారీ వర్షానికి తిరుపతి విమానాశ్రయం జలమయమైంది. కొత్త టెర్మినల్‌ వీఐపీ గేటు, పాత విమానాశ్రయం వీఐపీ గేటు వద్ద ప్రహరీ గోడలు కూలిపోవడంతో వర్షపు నీరు రన్‌వే పరిసరాల్లోకి చేరింది. పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడం కూడా నీరు నిలిచిపోవడానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. రన్‌వే సమీపంలోని ప్రహరీల నుంచి నీరు లోపలికి ప్రవేశించిందని విమానాశ్రయ ఇన్‌చార్జి డైరెక్టర్‌ భూమినాథన్‌ తెలిపారు. కూలిన గోడల వద్ద తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేశామని, వారంలోపు వాటిని పునర్నిర్మిస్తామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు

నవరాత్రుల్లో చండీ హోమం ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

ట్యాగ్లు
తిరుపతి విమానాశ్రయంభారీ వర్షంఇండిగో విమానంవిమానాల దారి మళ్లింపువిమానాశ్రయంలో అంతరాయంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌
రాజకీయాలు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ
జనరల్

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌
బిజినెస్

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!
జనరల్

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
జనరల్

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ
జనరల్

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ
జనరల్

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు
బిజినెస్

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం
జనరల్

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు
జనరల్

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు

మాస్ సినిమాల మధ్య ఫీల్‌గుడ్ కథతో వస్తున్న దుల్కర్
సినిమాలు

మాస్ సినిమాల మధ్య ఫీల్‌గుడ్ కథతో వస్తున్న దుల్కర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!