20, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోస్తాంధ్రలో మూడు రోజులు వర్షాలు..

Writer: Chandrika 08:45 AM, 20 అక్టోబర్, 2026
కోస్తాంధ్రలో మూడు రోజులు వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని సూచించింది.

మరోవైపు, ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 24 లేదా 25 తేదీల్లో అండమాన్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. ఇది అక్టోబర్‌ 27 నాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఆ తర్వాత రెండు రోజుల్లో తుపానుగా మారి నెలాఖరుకు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటవచ్చని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. అల్పపీడనం ఏర్పడటం, దాని తీవ్రత, ప్రయాణ దిశ, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత లేదు. రానున్న రెండు రోజుల్లో దీనిపై మరింత సమాచారం అందే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఘనంగా విజయవాడ ఉత్సవ్ 2026 సీజన్‌ 2 వేడుకలు

ఘనంగా విజయవాడ ఉత్సవ్ 2026 సీజన్‌ 2 వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ భద్రత..

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ భద్రత..

కుంజాపురి మేళాలో దలేర్ మెహందీ, మంత్రి సుబోధ్ ఉనియాల్ మధ్య వాగ్వాదం..

కుంజాపురి మేళాలో దలేర్ మెహందీ, మంత్రి సుబోధ్ ఉనియాల్ మధ్య వాగ్వాదం..

లండన్‌లో ‘ఓట్ చోరీ’ నిరసనలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ..

లండన్‌లో ‘ఓట్ చోరీ’ నిరసనలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ..

భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్లతో NIUM క్యాంపస్.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ వాతావరణంకోస్తాంధ్ర వర్షాలుబంగాళాఖాతంఉపరితల ఆవర్తనంభారీ వర్షాల హెచ్చరికఅల్పపీడనంఅండమాన్ వాతావరణంతుపాను అంచనావాతావరణ శాఖఒడిశా తీరం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్లతో NIUM క్యాంపస్.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు  ఉచిత సీట్లు..

ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత సీట్లు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైద్యులు సూచించిన విధంగా.. ఇంట్లోనే రుచికరమైన కొబ్బరి జున్ను ఇలా తయారు చేసుకోండి!
ఆరోగ్యం

వైద్యులు సూచించిన విధంగా.. ఇంట్లోనే రుచికరమైన కొబ్బరి జున్ను ఇలా తయారు చేసుకోండి!

రజనీకాంత్‌ కోసం థియేటర్‌ మొత్తం బుక్‌ చేసిన సంజు శాంసన్‌
సినిమాలు

రజనీకాంత్‌ కోసం థియేటర్‌ మొత్తం బుక్‌ చేసిన సంజు శాంసన్‌

కోస్తాంధ్రలో మూడు రోజులు వర్షాలు..
జనరల్

కోస్తాంధ్రలో మూడు రోజులు వర్షాలు..

వచ్చే వారం OLED టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను విడుదల చేయనున్న యాపిల్?
టెక్నాలజీ

వచ్చే వారం OLED టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను విడుదల చేయనున్న యాపిల్?

ఏఐ యుగంలో మనుషుల గుర్తింపునకు ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ
టెక్నాలజీ

ఏఐ యుగంలో మనుషుల గుర్తింపునకు ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ

గ్రీస్‌లో అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్‌ల డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్‌ల డెస్టినేషన్ వెడ్డింగ్?

ఘనంగా విజయవాడ ఉత్సవ్ 2026 సీజన్‌ 2 వేడుకలు
జనరల్

ఘనంగా విజయవాడ ఉత్సవ్ 2026 సీజన్‌ 2 వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ భద్రత..
జనరల్

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ భద్రత..

మహిళల 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి జీవాంజి స్వర్ణం..
క్రీడలు

మహిళల 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి జీవాంజి స్వర్ణం..

కుంజాపురి మేళాలో దలేర్ మెహందీ, మంత్రి సుబోధ్ ఉనియాల్ మధ్య వాగ్వాదం..
జనరల్

కుంజాపురి మేళాలో దలేర్ మెహందీ, మంత్రి సుబోధ్ ఉనియాల్ మధ్య వాగ్వాదం..

లండన్‌లో ‘ఓట్ చోరీ’ నిరసనలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ..
జనరల్

లండన్‌లో ‘ఓట్ చోరీ’ నిరసనలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ..

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు మళ్లీ జ్యుడీషియల్ కస్టడీ..
రాజకీయాలు

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు మళ్లీ జ్యుడీషియల్ కస్టడీ..