16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

Writer: Pooja 07:42 AM, 16 జులై, 2026
శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఆరు కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ దర్శనం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లుగా నమోదైంది. మంగళవారం 75,485 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 30,939 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ట్యాగ్లు
తిరుమలశ్రీవేంకటేశ్వర స్వామిటీటీడీభక్తులుఆలయ వార్తలుఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం
జనరల్

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌
జనరల్

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్
బిజినెస్

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు
జనరల్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు
జనరల్

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్
జనరల్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!