10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి

Writer: Chandrika 08:05 AM, 11 జూన్, 2026
హైదరాబాద్ చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి

హైదరాబాద్‌లోని చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ బుధవారంతో 110 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1916 జూన్ 10న నిజాం ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. అప్పటి నుంచి ఇది నగరంలోని ముఖ్యమైన రైల్వే కేంద్రంగా కొనసాగుతోంది.

ఇక్కడి నుంచి రోజూ 100కు పైగా రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు 55 వేల మంది ప్రయాణికులు ప్రతి రోజు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్‌లో కాచిగూడ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

ట్యాగ్లు
కాచిగూడ రైల్వే స్టేషన్హైదరాబాద్ రైల్వే స్టేషన్భారత రైల్వే చరిత్ర110 సంవత్సరాలు కాచిగూడదక్షిణ మధ్య రైల్వేతెలంగాణ రవాణాచారిత్రక రైల్వే స్టేషన్హైదరాబాద్ వార్తలుప్రయాణికుల రవాణారైల్వే వారసత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర
సినిమాలు

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!
జనరల్

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌
జనరల్

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!