7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

Writer: Pooja 12:43 PM, 22 జులై, 2026
ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం దాదాపు నాలుగు నెలలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యలకు ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.3.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.

అమెరికా సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ సమావేశంలో హెగ్సెత్ మాట్లాడుతూ, సైనిక చర్యలను కొనసాగించేందుకు అదనపు నిధులు అవసరమని తెలిపారు. అమెరికా ప్రభుత్వం 67 బిలియన్ డాలర్ల అదనపు నిధుల ప్యాకేజీకి ఆమోదం కోరుతోంది. మరోవైపు యుద్ధ వ్యూహం, పెరుగుతున్న ఖర్చులు, ముగింపు ప్రణాళికపై డెమోక్రటిక్ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇరాన్ నుంచి ముప్పు కొనసాగుతున్నందున సైనిక చర్యలు అవసరమని హెగ్సెత్ సమర్థించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

ట్యాగ్లు
ఇరాన్ యుద్ధంఅమెరికా సైన్యంపీట్ హెగ్సెత్రక్షణ ఖర్చులుఅంతర్జాతీయ సంక్షోభంప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ
జనరల్

ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్
గాసిప్స్

ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే
ఆరోగ్యం

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!