21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భాగ్యనగర మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు

Writer: Shivani K 06:30 AM, 2 జూన్, 2026
భాగ్యనగర మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ హైదరాబాద్ మెట్రో సేవలను ప్రశంసించారు. న్యూయార్క్ మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో మరింత బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా వైరల్ అవుతోంది. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన మెట్రోలో ప్రయాణించి తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోగా పంచుకున్నారు.

ఆ వీడియోలో స్టేషన్‌లో ప్రయాణికులు ఎదురుచూస్తున్న దృశ్యాలను చూపిస్తూ, ఇది చాలా అద్భుతమైన అనుభవమని తెలిపారు. ఇప్పటివరకు తాను ప్రయాణించిన మెట్రో వ్యవస్థల్లో హైదరాబాద్ మెట్రో తనకు అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటని చెప్పారు. మెట్రో కోచ్‌ల పరిశుభ్రత, నిర్వహణ, ఆకర్షణీయమైన ప్రకటనలు తనను ఎక్కువగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

ట్యాగ్లు
హైదరాబాద్ మెట్రోవ్లాగర్పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్వైరల్ వీడియోనగర రవాణా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నై లవ్ స్టోరీ గివ్‌అవేతో టీ టైమ్ తెలుగు మరోసారి సిద్ధం
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ గివ్‌అవేతో టీ టైమ్ తెలుగు మరోసారి సిద్ధం

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్
జనరల్

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం
జనరల్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..
జనరల్

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు
జనరల్

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత
సినిమాలు

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!