16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్

Writer: Nithish 10:31 PM, 16 అక్టోబర్, 2026
హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్

హైదరాబాద్‌లో నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌ను అరికట్టడంతో పాటు అనుమానాస్పద వాహనాలపై నిఘా పెంచేందుకు పోలీసులు అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 100 బృందాలు, సుమారు 3,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొని నగరవ్యాప్తంగా విస్తృతంగా నాకాబందీ చేపట్టారు. వాహనాల నంబర్ ప్లేట్లలో మార్పులు, నిబంధనల ఉల్లంఘనలు, అనుమానాస్పద కదలికలను గుర్తించడంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ ఆపరేషన్‌లో మొత్తం 725 వాహనాలను పోలీసులు డిటైన్ చేయగా, 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలను పరిశీలించారు. నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, ఇతర అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నవారిపై తదుపరి విచారణ, డిటైన్ చేసిన వాహనాలపై చట్టపరమైన చర్యలు సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం కొనసాగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

ట్యాగ్లు
హైదరాబాద్ పోలీసులుఆపరేషన్ కవచ్హైదరాబాద్ నాకాబందీనంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్పోలీసుల తనిఖీలుసీపీ సజ్జనర్వాహనాల తనిఖీలుఅనుమానితుల అదుపుహైదరాబాద్ క్రైమ్ న్యూస్తెలంగాణ పోలీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్
జనరల్

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా
సినిమాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు
జనరల్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క
జనరల్

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
జనరల్

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి
జనరల్

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!