7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్

Writer: Pooja 06:16 AM, 7 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్

హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉమ్మడి పాస్‌ను వెంటనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నెలవారీ, రోజువారీ పాస్‌లను జారీ చేయాలని సూచించారు. రసూల్‌పురాలోని మెట్రో రైల్‌ భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఆర్టీసీ, విద్యుత్‌ శాఖ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఉమ్మడి పాస్‌ అమలుపై చర్చించారు. దీనికి సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎస్‌కు తెలిపారు.

అనంతరం సంజయ్‌ జాజు మెట్రో రైలు, ఇతర కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌ విస్తరణ, ఎలివేటెడ్‌ కారిడార్లు, భూసేకరణ, రక్షణ శాఖ భూములు, బేగంపేట్‌ విమానాశ్రయం సమీపంలోని సొరంగ నిర్మాణానికి సంబంధించిన అనుమతులపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి, కీలక ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

నేడు నెల్లూరులో యోగి ఆదిత్యనాథ్‌ పర్యటన

నేడు నెల్లూరులో యోగి ఆదిత్యనాథ్‌ పర్యటన

ఎల్‌నినో ప్రభావంతో కోస్తా, రాయలసీమలో మండుతున్న ఎండలు

ఎల్‌నినో ప్రభావంతో కోస్తా, రాయలసీమలో మండుతున్న ఎండలు

పోస్టల్ శాఖలో జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తులు

పోస్టల్ శాఖలో జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తులు

ట్యాగ్లు
హైదరాబాద్‌ మెట్రోఆర్టీసీఉమ్మడి పాస్ప్రజా రవాణాహైదరాబాద్‌ అభివృద్ధిమెట్రో రైలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం
క్రీడలు

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌
క్రీడలు

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు
రాజకీయాలు

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత
జనరల్

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు
జనరల్

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి
జనరల్

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ
బిజినెస్

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ
బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌
బిజినెస్

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా
బిజినెస్

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్
జనరల్

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!