17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..

Writer: Chandrika 03:37 PM, 17 అక్టోబర్, 2026
హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు వాహనదారులను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కోఠి–ఎంజే మార్కెట్‌ రహదారిపై పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పండ్ల రవాణా కోసం వచ్చే వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వ్యాపారులు, కొనుగోలుదారులు, వాహనాలతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోతోంది. దీంతో వాహనదారులతో పాటు పాదచారులు కూడా రహదారిని దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కోఠి నుంచి ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ మెట్రో స్టేషన్‌ వైపు వెళ్లే మార్గంలోనూ రద్దీ కారణంగా ప్రయాణికులు నిత్యం ట్రాఫిక్‌ చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణం సవాలుగా మారుతోంది.

మరోవైపు, మార్కెట్‌ కార్యకలాపాలు ముగిసిన తర్వాత వ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడంతో పరిసరాల్లో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యతో పాటు పారిశుద్ధ్య లోపాలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెబుతున్నారు. రహదారిపై వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మార్కెట్‌లో పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను కోరుతున్నారు. నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన ఎంజే మార్కెట్‌ పరిసరాల్లో రాకపోకలు సాఫీగా సాగేందుకు, పరిశుభ్రతను కాపాడేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!

యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. భారత దౌత్యవేత్త ఘాటు సమాధానం

యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. భారత దౌత్యవేత్త ఘాటు సమాధానం

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

ట్యాగ్లు
హైదరాబాద్ ట్రాఫిక్ఎంజే మార్కెట్కోఠి ట్రాఫిక్హైదరాబాద్ వార్తలుట్రాఫిక్ సమస్యలుపండ్ల మార్కెట్ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రోరహదారి భద్రతపారిశుద్ధ్య సమస్యలుజీహెచ్‌ఎంసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజయ్ దేవగణ్ బంగ్లాలో బీఎంసీ చర్యలు...
సినిమాలు

అజయ్ దేవగణ్ బంగ్లాలో బీఎంసీ చర్యలు...

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు
రాజకీయాలు

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!
జనరల్

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..
జనరల్

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు
రాజకీయాలు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్
జనరల్

ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జనరల్

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి
సినిమాలు

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!