22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

Writer: Nithish 07:50 AM, 22 జులై, 2026
ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఐఐటీ రూర్కీ జారీ చేసిన అడ్వైజరీపై వివాదం నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ ఉద్యమాలకు సోషల్‌ మీడియా ద్వారా మద్దతు ఇవ్వొద్దని విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి సంస్థ సూచించింది. సంస్థ అనుమతి లేకుండా రాజకీయ చర్చల్లో పాల్గొనడం, రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావడం, విద్యాసంస్థ-ప్రభుత్వ సంబంధాలను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేయడం నివారించాలని పేర్కొంది.

ఈ సూచనలపై విమర్శలు వెల్లువెత్తగా, ఐఐటీ రూర్కీ వివరణ ఇచ్చింది. ఇది కొత్త ఆదేశం లేదా విధానం కాదని, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు, సిబ్బందికి ఇచ్చే అంతర్గత సలహా మాత్రమేనని స్పష్టం చేసింది. అడ్వైజరీని తప్పుగా అర్థం చేసుకోవద్దని సంస్థ ప్రతినిధి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

ట్యాగ్లు
ఐఐటీ రూర్కీవిద్యార్థులుసీజేపీ ఆందోళనలుసోషల్ మీడియారాజకీయ వివాదంవిద్యాసంస్థలుక్యాంపస్ వార్తలుఉన్నత విద్యభారత్ వార్తలుఅడ్వైజరీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
సినిమాలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?
సినిమాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?
సినిమాలు

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!
సినిమాలు

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?
సినిమాలు

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం
రాజకీయాలు

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌
బిజినెస్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ
జనరల్

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌
రాజకీయాలు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం
జనరల్

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!