
బిజినెస్

జూన్, జులై నెలల్లో భారత్ నుంచి రష్యాకు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ సరఫరా జరిగినట్లు సమాచారం. రష్యాలోని పలు చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరగడంతో అక్కడ పెట్రోల్ ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో, భారత్ నుంచి ఇంధన సరఫరా పెరిగినట్లు తెలుస్తోంది.
రష్యాలో దేశీయంగా పెట్రోల్ ఉత్పత్తి తగ్గడంతో ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై అక్కడి అవసరం పెరిగింది. ఈ క్రమంలో భారత్ నుంచి జరిగిన పెట్రోల్ ఎగుమతులు రష్యా ఇంధన అవసరాలను కొంతమేర తీర్చినట్లు సమాచారం. జూన్, జులైలో నమోదైన ఈ సరఫరా రెండు దేశాల మధ్య ఇంధన వాణిజ్యంలో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!