22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత రక్షణ రంగానికి మరింత బలం.. బీఈఎల్‌తో కేంద్రం కీలక ఒప్పందం

Writer: Shivani K 12:11 PM, 22 అక్టోబర్, 2026
భారత రక్షణ రంగానికి మరింత బలం.. బీఈఎల్‌తో కేంద్రం కీలక ఒప్పందం

త్రివిధ దళాల ఆయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాలను గుర్తించగల తేలికపాటి రాడార్ల కొనుగోలు కోసం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో సుమారు రూ.770 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. దిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఆధునిక రక్షణ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా ఈ రాడార్లను సాయుధ దళాలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ రాడార్లు యుద్ధ విమానాలు, చిన్న, అతి చిన్న డ్రోన్లను గుర్తించి వాటి కదలికలను పర్యవేక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మారుతున్న యుద్ధ పరిస్థితుల్లో గగనతల నిఘా, ముప్పులను ముందుగానే గుర్తించడం వంటి అంశాల్లో ఇవి కీలకంగా ఉపయోగపడనున్నాయి. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం భాగమని రక్షణ శాఖ వివరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌లో నిరసనల సెగ.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక

ఫ్రాన్స్‌లో నిరసనల సెగ.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

పండుగ సాయన్న జయంతి సందర్భంగా  నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

పండుగ సాయన్న జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ

ట్యాగ్లు
భారత రక్షణ రంగంకేంద్ర ప్రభుత్వంభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్బీఈఎల్రాడార్ల కొనుగోలుత్రివిధ దళాలురక్షణ ఒప్పందండ్రోన్ గుర్తింపుగగనతల నిఘావికసిత్ భారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన
జనరల్

ఏపీలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన

స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. వ్యూహాలపై కీలక చర్చలు!
రాజకీయాలు

స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. వ్యూహాలపై కీలక చర్చలు!

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ...ఆత్మకథ ఫస్ట్ లుక్ విడుదల!
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ...ఆత్మకథ ఫస్ట్ లుక్ విడుదల!

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..
జనరల్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..

దేశంలో నంబర్ వన్ SUVగా టాటా పంచ్..
టెక్నాలజీ

దేశంలో నంబర్ వన్ SUVగా టాటా పంచ్..

‘దొంగ నా కొడుకు’ టైటిల్‌పై దుమారం.. మౌళి సినిమాపై నెటిజన్ల చర్చ
సినిమాలు

‘దొంగ నా కొడుకు’ టైటిల్‌పై దుమారం.. మౌళి సినిమాపై నెటిజన్ల చర్చ

PHP2Shell భద్రతా లోపాలతో ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్లకు అంతరాయం..
టెక్నాలజీ

PHP2Shell భద్రతా లోపాలతో ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్లకు అంతరాయం..

ముంబై ఇండియన్స్‌తో నైక్‌ జట్టు.. అధికారిక కిట్‌ భాగస్వామిగా ఎంపిక
క్రీడలు

ముంబై ఇండియన్స్‌తో నైక్‌ జట్టు.. అధికారిక కిట్‌ భాగస్వామిగా ఎంపిక

మెటాకు న్యూ మెక్సికో కోర్టులో భారీ జరిమానా..
బిజినెస్

మెటాకు న్యూ మెక్సికో కోర్టులో భారీ జరిమానా..

ఫ్రాన్స్‌లో నిరసనల సెగ.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక
జనరల్

ఫ్రాన్స్‌లో నిరసనల సెగ.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక

రామ్ చరణ్–సుకుమార్ ‘RC17’ పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్..
గాసిప్స్

రామ్ చరణ్–సుకుమార్ ‘RC17’ పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్..

భారత రక్షణ రంగానికి మరింత బలం.. బీఈఎల్‌తో కేంద్రం కీలక ఒప్పందం
జనరల్

భారత రక్షణ రంగానికి మరింత బలం.. బీఈఎల్‌తో కేంద్రం కీలక ఒప్పందం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!