2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

Writer: Chandrika 12:00 PM, 2 సెప్టెంబర్, 2026
భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

భూమికి ఆవల భవిష్యత్తులో మనుషులు నివసించేందుకు వీలుగా భారత వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా ‘భారతీయ హ్యాబిటబుల్‌ ఎక్స్‌పాండబుల్‌ ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్‌ హ్యాబిటాట్‌ (BHEEM)’ అనే ఆలోచనను ప్రతిపాదించారు. చంద్రుడు, అంగారకుడిపై ఉండే తీవ్రమైన రేడియేషన్‌, విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి వ్యోమగాములను రక్షించేలా సురక్షిత ఆశ్రయాన్ని అందించడమే ఈ కాన్సెప్ట్‌ ఉద్దేశం. రష్యాలో వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగొచ్చిన అనంతరం బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో శుక్లా దీనిపై పరిశోధన చేశారు.

అంతరిక్ష యాత్ర కోసం వ్యోమనౌకను సిద్ధం చేయడంతోపాటు.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై దిగిన తర్వాత వ్యోమగాములు ఎక్కడ, ఎలా నివసించాలనే అంశంపైనా ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని శుక్లా సూచించారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేయడం అంత సులభం కాదని, అక్కడి ప్రమాదకర పరిస్థితుల నుంచి వ్యోమగాములకు రక్షణ అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో భూమికి ఆవల శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయాలంటే అందుకు అవసరమైన సాంకేతికతలపై ఇప్పటి నుంచే పరిశోధనలు ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

 మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

ట్యాగ్లు
శుభాంశు శుక్లాభారత వ్యోమగామిBHEEM హ్యాబిటాట్‌అంతరిక్ష పరిశోధనలుచంద్రుడిపై నివాసంఅంగారకుడిపై నివాసంఇస్రోమానవ అంతరిక్ష యాత్రభూమికి ఆవల నివాసాలుఅంతరిక్ష సాంకేతికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన
జనరల్

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...
రాజకీయాలు

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు
జనరల్

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ
సినిమాలు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా
సినిమాలు

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!
సినిమాలు

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి
సినిమాలు

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?
సినిమాలు

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

 మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి
జనరల్

మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి
సినిమాలు

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!