8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Nithish 06:15 AM, 8 సెప్టెంబర్, 2026
స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

భారాస ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు స్పీకర్‌ పదవిని మాత్రమే కాకుండా మొత్తం శాసనసభను, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేవిగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటన తెలంగాణకు చీకటి రోజని పేర్కొన్నారు. స్పీకర్‌ మాతృమూర్తిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కంటతడి పెట్టారు. కాంగ్రెస్‌తోపాటు భాజపా, ఎంఐఎం, సీపీఐ సభ్యులు సైతం తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించిన సందర్భంగా మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్కలు తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తాతా మధు వ్యాఖ్యలపై భారాస అధినేత కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని, ఆయనతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సభా సంప్రదాయాలు, స్పీకర్‌ పదవి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. మరోవైపు, తాతా మధు వ్యాఖ్యలు బాధాకరమని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ పేర్కొంటూ, ఈ అంశంపై శాసనసభ తీర్మానం చేసి శాసనమండలికి పంపుతామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

ట్యాగ్లు
తాతా మధుగడ్డం ప్రసాద్‌కుమార్తెలంగాణ అసెంబ్లీరేవంత్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుశాసనసభ స్పీకర్భారాసకాంగ్రెస్సీతక్కశాసనసభ వివాదం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..
క్రీడలు

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు