19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలే.. ట్రంప్‌, నెతన్యాహుకు అరాగ్చీ వార్నింగ్

Writer: Shivani K 10:24 AM, 19 అక్టోబర్, 2026
ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలే.. ట్రంప్‌, నెతన్యాహుకు అరాగ్చీ వార్నింగ్

ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రహస్య చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను తమ దేశం సమర్థంగా ఎదుర్కొందని, మరోసారి దాడులకు దిగితే అంతకంటే బలంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలనుకుంటే ప్రయత్నించవచ్చని, అయితే ఇరాన్‌కు కూడా ఇంకా పూర్తికాని పనులు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

మరోవైపు, స్వదేశంలో చట్టపరమైన సమస్యలను తప్పించుకునేందుకు నెతన్యాహు అమెరికాను మరో సైనిక ఘర్షణలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని అరాగ్చీ ఆరోపించారు. తనపై ఉన్న కేసుల్లో జైలు శిక్షను తప్పించుకునేందుకు నెతన్యాహు ట్రంప్‌ను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఈ పరిణామాల ప్రభావాన్ని ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, అక్టోబర్‌ 27న జరగనున్న ఇజ్రాయెల్‌ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ట్రంప్‌ నెతన్యాహుకు మద్దతు ప్రకటించారు. ఇరాన్‌తో ఘర్షణను సమర్థంగా ఎదుర్కొని ఇజ్రాయెల్‌లో శాంతిని నెలకొల్పారని ప్రశంసించారు. నెతన్యాహు కాకుండా మరొకరిని ప్రధానిగా ఎన్నుకుంటే అమెరికా జోక్యం చేసుకోవాల్సి రావచ్చని ఇజ్రాయెల్‌ ప్రజలను హెచ్చరించారు. ఇరాన్‌ తన వైఖరిని మార్చుకోకపోతే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

బతుకమ్మ సంబురాల్లో విజయ్, రష్మిక ప్రత్యేక సందడి

బతుకమ్మ సంబురాల్లో విజయ్, రష్మిక ప్రత్యేక సందడి

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

సౌదీలో ఉద్రిక్తతల దృష్ట్యా భారత ఎంబసీ అప్రమత్తం

సౌదీలో ఉద్రిక్తతల దృష్ట్యా భారత ఎంబసీ అప్రమత్తం

ఫ్రాన్స్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు

ఫ్రాన్స్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు

ఫ్రాన్స్‌లో అశాంతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ఫ్రాన్స్‌లో అశాంతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
ఇరాన్అమెరికాఇజ్రాయెల్డొనాల్డ్ ట్రంప్బెంజమిన్ నెతన్యాహుఅబ్బాస్ అరాగ్చీపశ్చిమాసియా ఉద్రిక్తతలుఇరాన్‌పై దాడులుఅంతర్జాతీయ రాజకీయాలుసైనిక ఘర్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు...బాధ్యత ప్రకటించిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌
గాసిప్స్

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు...బాధ్యత ప్రకటించిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
జనరల్

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం
జనరల్

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి
సినిమాలు

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌
బిజినెస్

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌

స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

ఆధునిక హంగులతో సిట్రోయెన్‌ పాత కారు
బిజినెస్

ఆధునిక హంగులతో సిట్రోయెన్‌ పాత కారు

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలే.. ట్రంప్‌, నెతన్యాహుకు అరాగ్చీ వార్నింగ్
జనరల్

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలే.. ట్రంప్‌, నెతన్యాహుకు అరాగ్చీ వార్నింగ్

బతుకమ్మ సంబురాల్లో విజయ్, రష్మిక ప్రత్యేక సందడి
జనరల్

బతుకమ్మ సంబురాల్లో విజయ్, రష్మిక ప్రత్యేక సందడి

బతుకమ్మను మిస్ అవుతున్న పీవీ సింధు.. విమర్శకుడికి గట్టి కౌంటర్
క్రీడలు

బతుకమ్మను మిస్ అవుతున్న పీవీ సింధు.. విమర్శకుడికి గట్టి కౌంటర్

కనకదుర్గగా అమ్మవారి మహిమ.. అల్లరి నరేశ్‌ కొత్త సినిమా పాట విడుదల
సినిమాలు

కనకదుర్గగా అమ్మవారి మహిమ.. అల్లరి నరేశ్‌ కొత్త సినిమా పాట విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!