27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

Writer: Chandrika 11:48 AM, 27 జులై, 2026
ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఒక నావికుడు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు టెహ్రాన్ వెల్లడించింది. తమ దేశ ప్రయోజనాలు, ఆస్తులను రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ఇరాన్.. ఈ దాడికి ఉక్రెయిన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే కీవ్‌ను కట్టడి చేయాలని ఐరోపా దేశాలను కోరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తమకు సంబంధం లేదని ఇరాన్ మరోసారి పేర్కొనగా, రష్యా నుంచి టెహ్రాన్‌కు ఉపగ్రహ సమాచారం అందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.

అమెరికా ఆంక్షల నేపథ్యంలో కాస్పియన్ సముద్ర మార్గం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. ఉత్తర దిశలోని ఈ మార్గం ద్వారా చైనా సహా పలు దేశాల నుంచి వస్తువులు ఇరాన్‌కు చేరుతున్న నేపథ్యంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు చెర్నిహివ్, ఖార్కివ్ తదితర ప్రాంతాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఏడు బాలిస్టిక్ క్షిపణులు, 136 డ్రోన్లతో దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

ట్యాగ్లు
ఇరాన్ఉక్రెయిన్కాస్పియన్ సముద్రంఇరాన్ ఉక్రెయిన్ ఉద్రిక్తతలువాణిజ్య నౌకపై దాడిరష్యా ఉక్రెయిన్ యుద్ధంవొలొదిమిర్ జెలెన్‌స్కీకీవ్ దాడిరష్యా క్షిపణి దాడిఉక్రెయిన్ డ్రోన్ దాడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!