Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వాల్మీకి క్షేత్ర అభివృద్ధిపై తితిదే నిర్లక్ష్యమా?

09:36 AM, 5 ఫిబ్రవరి, 2026
వాల్మీకి క్షేత్ర అభివృద్ధిపై తితిదే నిర్లక్ష్యమా?

జిల్లాలో ఏకైక పురాతన క్షేత్రమైన వాల్మీకి క్షేత్ర పట్టాభి రామాలయం ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఘన చరిత్ర, విశిష్ట కీర్తి ఉన్న ఈ ఆలయాన్ని 1997 లో తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) దత్తత తీసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని భక్తులు వాపోతున్నారు. ఆలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో స్వామివారికి సంబంధించిన ఆర్జిత సేవలు భక్తులకు అందుబాటులో లేవు. వారంలో ఒక్కరోజైనా అభిషేక సేవలను ప్రారంభించాలని కోరుతున్నా పట్టించుకునేవారు లేకపోవడం బాధాకరమని అంటున్నారు.

గతంలో ప్రతి శనివారం నిర్వహించే ఊంజల్ సేవను నిలిపివేయడంతో పాటు, ఇతర తితిదే రామాలయాల్లో అమలులో ఉన్న అష్టోత్తర శత కలశాభిషేకం, హనుమంత వాహన సేవలు, అన్నదాన కార్యక్రమాలు వాల్మీకి క్షేత్రంలో అమలుకాకపోవడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. సుందర కాండ హోమం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నా తితిదే అధికారులు స్పందించడంలేదని ఆరోపిస్తున్నారు. ఆదాయం లేదన్న కారణంతో ఆధ్యాత్మిక సేవలను నిర్లక్ష్యం చేయడం తగదని, ఇప్పటికైనా స్వామివారి ఆర్జిత సేవలను ప్రారంభించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించాలని తితిదేను భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

ట్యాగ్లు
వాల్మీకి క్షేత్రంపట్టాభి రామాలయంతితిదేఆలయ సమస్యలుఆర్జిత సేవలుఅభిషేకంభక్తుల ఆవేదనపురాతన దేవాలయంఆధ్యాత్మిక కార్యక్రమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!