3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

Writer: Chandrika 01:13 PM, 3 సెప్టెంబర్, 2026
రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-05 ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌ 4న తెల్లవారుజామున 2.55 గంటలకు నింగిలోకి పంపనుంది. జీఎస్‌ఎల్‌వీకి ఇది 19వ ప్రయోగం. ప్రస్తుతం ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. రాకెట్‌ ఈవోఎస్‌-05ను తొలుత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం ఉపగ్రహం తన సొంత ప్రొపల్షన్‌ వ్యవస్థ ద్వారా నిర్దేశిత కక్ష్యకు చేరుకోనుంది. భూస్థిర కక్ష్య నుంచి పనిచేసే తొలి భారత ఇమేజింగ్‌ ఉపగ్రహంగా ఈవోఎస్‌-05 ప్రత్యేకత సంతరించుకుంది.

భూమికి దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్య నుంచి ఈవోఎస్‌-05 భారత ప్రాంతాలను తరచూ, అత్యంత వివరంగా చిత్రీకరించనుంది. వాతావరణ పరిస్థితుల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పర్యావరణ పరిశీలన వంటి రంగాలకు ఇది కీలక సమాచారాన్ని అందించనుంది. అంతేకాకుండా వ్యూహాత్మక, భద్రతాపరమైన పర్యవేక్షణ సామర్థ్యాలను కూడా పెంచనుంది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలపై తరచూ నిఘా ఉంచేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. భూస్థిర కక్ష్యలో ఇమేజింగ్‌ సామర్థ్యాన్ని సాధించేందుకు చేపడుతున్న ఈ ప్రయోగం భారత అంతరిక్ష ఆధారిత పరిశీలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

ట్యాగ్లు
ఇస్రోజీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17ఈవోఎస్‌-05శ్రీహరికోటఅంతరిక్ష ప్రయోగంభూ పరిశీలన ఉపగ్రహంభారత అంతరిక్ష కార్యక్రమంఉపగ్రహ ప్రయోగంభూస్థిర కక్ష్యఅంతరిక్ష సాంకేతికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..
జనరల్

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు
జనరల్

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..
క్రీడలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్
గాసిప్స్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..
క్రీడలు

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!
సినిమాలు

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల
జనరల్

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!