17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Writer: Pooja 02:24 PM, 17 అక్టోబర్, 2026
జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

రానున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 12 మున్సిపాలిటీలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

కార్పొరేషన్లలో ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీ చేయనున్నారు. మున్సిపాలిటీల అభ్యర్థులుగా అమలాపురం నుంచి నల్లా శ్రీధర్, చిలకలూరిపేట నుంచి తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలు నుంచి కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం నుంచి కొత్తపల్లి శైలజ, నిడదవోలు నుంచి కల్లం జ్యోతి, పెడన నుంచి మట్టా శివపావని, పిఠాపురం నుంచి డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు నుంచి డి. ఏలుమలై, సాలూరు నుంచి గొర్లె విజయకుమారి, సామర్లకోట నుంచి పిట్టా జానకి రామారావు, తెనాలి నుంచి తోటకూర వెంకట రమణారావు, తిరువూరు నుంచి పి. మాధవి పేర్లను ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

ట్యాగ్లు
జనసేన పార్టీపవన్ కళ్యాణ్మున్సిపల్ ఎన్నికలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుజనసేన అభ్యర్థులుస్థానిక సంస్థల ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జనరల్

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి
సినిమాలు

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
జనరల్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?
రివ్యూలు

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
జనరల్

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు
జనరల్

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు
బిజినెస్

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?
గాసిప్స్

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు
జనరల్

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!