30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

Writer: Pooja 08:16 PM, 30 ఆగస్టు, 2026
జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్‌ 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించనున్నట్లు పార్టీ సమాచారం. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో యువజన విభాగం లక్ష్యాలు, యువతను రాజకీయంగా భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ముఖ్య అతిథిగా హాజరై యువజన విభాగం లోగో, గీతాన్ని ఆవిష్కరించనున్నారు.

పవన్‌ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సెప్టెంబర్‌ 2న జనసేన యువజన విభాగాలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. యువతను పార్టీలోకి మరింతగా తీసుకురావడం, వారి సమస్యలు, రాజకీయ ఆకాంక్షలకు వేదిక కల్పించడం, పార్టీని స్థానిక స్థాయిలో బలోపేతం చేయడం యువజన విభాగం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విభాగాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

ట్యాగ్లు
జనసేన యువజన విభాగంపవన్ కళ్యాణ్పిఠాపురంనాదెండ్ల మనోహర్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుజనసేన పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌
జనరల్

గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...
జనరల్

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం
జనరల్

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ
జనరల్

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌
గాసిప్స్

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం
జనరల్

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు
జనరల్

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...
సినిమాలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!