13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

Writer: Harika S 09:23 AM, 13 ఆగస్టు, 2026
జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘జంతర్‌మంతర్ సీజన్-2’ త్వరలోనే ప్రారంభం కానుందని ప్రకటించారు. ఢిల్లీలో సీజేపీ వలంటీర్ల సమావేశం చివరి నిమిషంలో రద్దైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్-2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు అడుగుతున్నారని, వారికి సమాధానంగా త్వరలోనే ఉద్యమం మొదలవుతుందని చెప్పారు. అయితే ఉద్యమం ప్రధాన అంశాన్ని ఆయన తొలుత వెల్లడించలేదు.

ఢిల్లీలో సమావేశం నిర్వహించేందుకు హాళ్లు లభించకుండా బీజేపీ ఒత్తిడి తెచ్చిందని దీప్కే ఆరోపించారు. పలుచోట్ల నిర్వాహకులు పైస్థాయి నుంచి ఒత్తిడి ఉందని చెప్పి హాళ్లు ఇవ్వడానికి నిరాకరించారని, చివరకు బుక్ చేసిన హాల్ యజమానిని కూడా బెదిరించారని పేర్కొన్నారు. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. దీప్కే ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు, విద్యా రంగం, మౌలిక వసతులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తదుపరి ఉద్యమం ప్రభుత్వ బడుల బలోపేతంపై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

లేహ్‌లో భూకంపం..

లేహ్‌లో భూకంపం..

నీట్‌ పీజీ ఎగ్జామ్  కేంద్రాలపై గందరగోళం

నీట్‌ పీజీ ఎగ్జామ్ కేంద్రాలపై గందరగోళం

ట్యాగ్లు
అభిజీత్ దీప్కేకాక్రోచ్ జనతాపార్టీజంతర్‌మంతర్ సీజన్-2ఢిల్లీ ఉద్యమందేశవ్యాప్త ఉద్యమంప్రభుత్వ పాఠశాలలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీ రిలీజ్.. అధికారిక ప్రకటన
ఓటీటీ

‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీ రిలీజ్.. అధికారిక ప్రకటన

 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు
టెక్నాలజీ

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్
టెక్నాలజీ

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే
జనరల్

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)
జనరల్

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట
బిజినెస్

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

లేహ్‌లో భూకంపం..
జనరల్

లేహ్‌లో భూకంపం..

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు
బిజినెస్

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!