6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

Writer: Pooja 06:49 AM, 6 సెప్టెంబర్, 2026
మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

డొమెనికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహీర్రీ మోలా మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని దక్కించుకున్నారు. వియత్నాంలోని న్హా ట్రాంగ్‌లో శనివారం జరిగిన 73వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజేతగా నిలిచారు. ఈ పోటీలో 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిజబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తనుషియా శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు.

2025లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న థాయ్‌లాండ్‌కు చెందిన ఒపల్ సుచతా చువాంగ్‌స్రీ.. జోహీర్రీ మోలాకు కిరీటం తొడిగారు. భారత్ తరఫున మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన నటి, మిస్ ఇండియా వరల్డ్ 2024 నికితా పోర్వల్ పోటీలో పాల్గొన్నారు. ఆమె టాప్-40 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

ట్యాగ్లు
మిస్ వరల్డ్ 2026జోహీర్రీ మోలాడొమెనికన్ రిపబ్లిక్అందాల పోటీనికితా పోర్వల్ప్రపంచ సుందరి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా
జనరల్

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం
బిజినెస్