Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బడ్జెట్ లో కర్నాటక సీఎం రికార్డు

09:09 AM, 6 మార్చి, 2026
బడ్జెట్ లో కర్నాటక సీఎం రికార్డు

సీఎం పదవి ఉంటుందా.. ఊడుతుందా.. అనుకున్నారు. అయితే ఆయనకే అద్భుత అవకాశం దక్కింది. రికార్డు స్థాయిలో సీఎం సిద్ధ రామయ్య శుక్రవారం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. అందరి చూపు సిద్దూవైపే అనేలా మరికొన్ని గంటలలోనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. సీఎం సిద్దరామయ్య ఆర్థికమంత్రి హోదాలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు పలు రికార్డులు ఉన్నాయి. అంతకంటే కీలకంగా పలు శాఖల మంత్రులు సైతం మాకు గ్రాంటు పెరిగేనా అనేలా మారిపోయింది. సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర చరిత్రలో మరెవ్వరూ తిరగరాయలేని విధంగా 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అంతకంటే ముఖ్యంగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వారుగాను మరో రికార్డు ఆయన సొంతంగా ఉంది. గత ఏడాది రూ.4.09లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా వచ్చే బడ్జెట్‌ కనీం రూ.40వేల కోట్లు పెరిగే అవకాశం ఉండవచ్చునని చర్చలు సాగుతున్నాయి.

రికార్డు స్థాయిలో 17వ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సీఎం సిద్దరామయ్య రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బడ్జెట్‌ ప్రసంగం చేరువయ్యే దిశగా కొత్త విధానం తీసుకువస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 230 ఆర్డీసీ బస్టాండ్‌లలో స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

ట్యాగ్లు
కర్నాటకసీఎం సిద్దరామయ్యబడ్జెట్17వ సారిబెంగళూరుకర్నాటక అసెంబ్లీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!