24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

Writer: Pooja 09:38 PM, 24 జులై, 2026
పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన సతీమణి తమ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. అనంతరం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విజ్ఞప్తి మేరకు మొక్క నాటి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శైలిమ, హిమాన్షు, రియాన్షి సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ముందుగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

ట్యాగ్లు
కేటీఆర్ పుట్టినరోజుకేసీఆర్ ఆశీర్వాదంగ్రీన్ ఇండియా ఛాలెంజ్బీఆర్ఎస్నీట్ నిరసనఎర్రవెల్లి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు
జనరల్

బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం
జనరల్

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్
జనరల్

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా
జనరల్

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన
జనరల్

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం
జనరల్

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల
సినిమాలు

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!