16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

Writer: Harika S 09:30 AM, 16 అక్టోబర్, 2026
కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

కేరళంలో మలప్పురం జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు చేపట్టిన ఆపరేషన్ తూఫాన్‌లో నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. మలప్పురం పోలీసులు, డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (DANSAF) సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. కిజక్కేతల–వేంగర రోడ్డుపై కారును అడ్డగించి తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో 25 వేలకు పైగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న 23 ఏళ్ల మీనూ జాస్మిన్‌తో పాటు అనాస్ (24), షబీర్ (24), సజాద్ (21) ఉన్నారు.

నిందితుల నుంచి సుమారు రూ.50,000 విలువైన 10.5 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగానికి ఉపయోగించే సిరంజీలు, డిజిటల్ వెయింగ్ స్కేల్, ప్యాకింగ్ కవర్లు, డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న రూ.25,000 నగదు, రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. స్థానిక విద్యార్థులు, యువతకు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురిపై గతంలోనూ డ్రగ్స్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు, డ్రగ్స్ సరఫరా మూలాలను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీస్ కవచ్‌.. ముమ్మరంగా తనిఖీలు

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీస్ కవచ్‌.. ముమ్మరంగా తనిఖీలు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ట్యాగ్లు
కేరళం డ్రగ్స్ కేసుమలప్పురం పోలీసులుమీనూ జాస్మిన్ఎండీఎంఏ స్వాధీనంఆపరేషన్ తూఫాన్డ్రగ్స్ అక్రమ రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర..
జనరల్

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర..

ఫ్లయింగ్ కార్ల కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన టెస్లా...
టెక్నాలజీ

ఫ్లయింగ్ కార్ల కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన టెస్లా...

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..
జనరల్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆగవు!
జనరల్

ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆగవు!

కమల్, రజనీతో నెల్సన్ కొత్త ప్రయోగం?
గాసిప్స్

కమల్, రజనీతో నెల్సన్ కొత్త ప్రయోగం?

బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..
జనరల్

బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..
జనరల్

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన
జనరల్

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నెల్సన్!
గాసిప్స్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నెల్సన్!

వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!
సినిమాలు

వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్
జనరల్

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!
సినిమాలు

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!