4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

Writer: Nithish 06:39 AM, 4 సెప్టెంబర్, 2026
ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ నిరంతర ఆవిష్కరణలు, అత్యుత్తమ ఉత్పత్తులతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) 2026 వార్షిక సదస్సుకు పంపిన సందేశంలో, ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత వాహన పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాహనాలకు డిమాండ్ పెరుగుతోందని, హైవేలు, మౌలిక సదుపాయాల విస్తరణతో ఆటో రంగానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని మోదీ అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఆటో పరిశ్రమ సరికొత్త మొబిలిటీ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు దేశీయ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు, పెట్రోల్, డీజిల్ వాహనాలపై భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2027 అక్టోబర్ నుంచి భారత్ NCAP 2.0 అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇదే సమయంలో వాహనాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడటం కీలకమని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టకేచి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
ఆటోమొబైల్ పరిశ్రమప్రధాని మోదీవికసిత భారత్ఎలక్ట్రిక్ వాహనాలుఈవీలుఆటో రంగంభారత్ NCAP 2.0నితిన్ గడ్కరీసియామ్‌వాహన తయారీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు
జనరల్

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
జనరల్

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!