5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

Writer: Pooja 12:33 PM, 5 సెప్టెంబర్, 2026
రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

కాజీపేట–బల్లార్షా రైల్వే సెక్షన్‌లో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా జమ్మికుంట–పొత్కపల్లి మధ్య 17 కిలోమీటర్ల మేర నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు ఈ నెల 10న పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయనున్నారు. దూర ప్రాంతాల సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను 30 నుంచి 75 నిమిషాల వరకు నియంత్రించనుండటంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనుంది.

ఈ నెల 10న 17003/04 కాజీపేట–సిర్పూర్‌ టౌన్‌, బల్లార్షా–కాజీపేట రామగిరి మెము ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 17033/34 భద్రాచలం రోడ్‌–బల్లార్షా, సిర్పూర్‌ టౌన్‌–భద్రాచలం రోడ్‌ సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌–బల్లార్షా, సిర్పూర్‌ టౌన్‌–వరంగల్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 17011/12 హైదరాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–బీదర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 10న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే 17233 భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, 67771/73 సిర్పూర్‌ టౌన్‌–కరీంనగర్‌, కరీంనగర్‌–బోధన్‌ మెము ప్యాసింజర్‌ రైలును గంటపాటు రీషెడ్యూల్‌ చేశారు. ఈ నెల 9న 22365 దానాపూర్‌–ఎస్‌ఎంవీటీ బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను 75 నిమిషాలు, 22366 ఎస్‌ఎంవీటీ బెంగళూరు–దానాపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను 45 నిమిషాలు నియంత్రించనున్నారు. ఈ నెల 10న 12622 చెన్నై సెంట్రల్‌–శ్రీమాత వైష్ణోదేవి కట్రా అండమాన్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాలు, ఈ నెల 9న 12622 న్యూఢిల్లీ–చెన్నై సెంట్రల్‌ తమిళనాడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాలు నియంత్రించనున్నారు.

కాజీపేట–జమ్మికుంట, మంచిర్యాల–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పనులు మిగిలి ఉన్నాయి. జమ్మికుంట–పొత్కపల్లి మధ్య పనులు పూర్తయిన అనంతరం పొత్కపల్లి–పెద్దంపేట మధ్య పనులను రైల్వే అధికారులు వేగవంతం చేస్తున్నారు. సుమారు 235 కిలోమీటర్ల కాజీపేట–బల్లార్షా మార్గంలో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతోపాటు సిగ్నలింగ్‌ కారణంగా ఏర్పడే ఆలస్యాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మార్గంలో మూడో రైల్వే లైన్‌ పూర్తయి వినియోగంలోకి రావడంతో కొత్త సిగ్నలింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రావడం రైళ్ల రాకపోకలకు మరింత ప్రయోజనం చేకూర్చనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

ట్యాగ్లు
కాజీపేట బల్లార్షారైల్వే అప్‌డేట్రైళ్ల సేవలుఆటోమేటిక్ సిగ్నలింగ్దక్షిణ మధ్య రైల్వేరైళ్ల రద్దు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ
జనరల్

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన
జనరల్

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!