16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Writer: Pooja 06:13 AM, 16 అక్టోబర్, 2026
రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులతో పాటు రైల్వే కౌంటర్లలో టికెట్లు తీసుకునే వారికి కూడా అదనపు బీమా కవరేజీని తప్పనిసరిగా వర్తింపజేయాలని సుప్రీంకోర్టు రైల్వే శాఖను ఆదేశించింది. ఈ నెల 27 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాలను పాటించకపోతే రైల్వే బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రైల్వే భద్రత, ప్రయాణాల్లో అవాంఛనీయ ఘటనల నివారణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. గతంలో పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా రైల్వే శాఖ చర్యలు తీసుకోలేదని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది శికిల్ సూరీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల మధ్య బీమా విషయంలో వివక్ష ఎందుకు చూపుతున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరోవైపు, రైల్వే ట్రాక్‌లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంలో నిర్దేశించిన లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతున్నారో వివరించాలని రైల్వే బోర్డును ఆదేశించింది. ఏటా నిర్ణయించిన లక్ష్యంలో మూడో వంతు మేర వెనుకబడటానికి కారణాలేమిటో తెలియజేయాలని పేర్కొంది. ప్రయాణికుల భద్రతపై గతంలో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం

నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం

ట్యాగ్లు
సుప్రీంకోర్టుభారతీయ రైల్వేలుప్రయాణికుల బీమారైల్వే భద్రతరైల్వే బోర్డురైల్వే ట్రాక్ ఫెన్సింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు
బిజినెస్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు
సినిమాలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం
జనరల్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2036 ఒలింపిక్స్‌పై మోదీ కీలక ప్రకటన
క్రీడలు

2036 ఒలింపిక్స్‌పై మోదీ కీలక ప్రకటన

న్యూజిలాండ్‌ వన్డేలకు బుమ్రా దూరం?
క్రీడలు

న్యూజిలాండ్‌ వన్డేలకు బుమ్రా దూరం?

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్
సినిమాలు

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!