18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్

Writer: Shivani K 05:13 PM, 18 జులై, 2026
హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్‌-1బీ వీసాలపై అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం కీలక ప్రకటన చేసింది. 85 వేల వీసా స్లాట్లకు సరిపడా సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. లాటరీలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి స్థాయి దరఖాస్తులను సమర్పించేందుకు సంస్థలకు ఇచ్చిన గడువు 2026 జూన్ 30తో ముగిసిందని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది రెండోసారి హెచ్‌-1బీ వీసా లాటరీ నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది.

అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ప్రతి ఏడాది 85 వేల హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తాయి. ఇందులో 65 వేల వీసాలు సాధారణ కేటగిరీ కింద, మరో 20 వేల వీసాలు మాస్టర్ డిగ్రీ కేటగిరీ కింద ఉంటాయి. 2026-27 సంవత్సరానికి 2.11 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 38.5 శాతం తగ్గింది. కొత్త విధానంలో అధిక వేతనాలు, ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎంపిక వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

భారీ భూకంపం.. కంపించిన భవనాలు

భారీ భూకంపం.. కంపించిన భవనాలు

‘విక్రమ్-1’ సక్సెస్

‘విక్రమ్-1’ సక్సెస్

కొడుకు దేవాన్ష్‌తో కలిసి ‘విక్రమ్-1’ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి నారా లోకేష్

కొడుకు దేవాన్ష్‌తో కలిసి ‘విక్రమ్-1’ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి నారా లోకేష్

కాన్పు కోసం వెళ్తుండగా విషాద ఘటన

కాన్పు కోసం వెళ్తుండగా విషాద ఘటన

ట్యాగ్లు
హెచ్‌1బీ వీసాయూఎస్‌సీఐఎస్అమెరికా వీసాలుఇమ్మిగ్రేషన్వలస విధానంఅమెరికా ఉద్యోగాలువిదేశీ నిపుణులుహెచ్‌1బీ లాటరీటెక్ ఉద్యోగులుఅమెరికా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
శివాజీ స్ఫూర్తితో నౌకాదళం కొత్త యుద్ధనౌక

శివాజీ స్ఫూర్తితో నౌకాదళం కొత్త యుద్ధనౌక

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌పై అసంతృప్తి
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌పై అసంతృప్తి

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి నారా లోకేష్

బండి సంజయ్‌, ఈటలతో అభయ్‌ పాటిల్‌ సమావేశం
రాజకీయాలు

బండి సంజయ్‌, ఈటలతో అభయ్‌ పాటిల్‌ సమావేశం

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన
జనరల్

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

‘హే చికీతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా
సినిమాలు

‘హే చికీతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు
జనరల్

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు

కేటీఆర్‌కు అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్
రాజకీయాలు

కేటీఆర్‌కు అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్

యూపీఐ భవిష్యత్తుపై కీలక చర్చ
బిజినెస్

యూపీఐ భవిష్యత్తుపై కీలక చర్చ

హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్
జనరల్

హెచ్‌-1బీ వీసాలపై కీలక అప్‌డేట్

కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు
జనరల్

కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

భారీ భూకంపం.. కంపించిన భవనాలు
జనరల్

భారీ భూకంపం.. కంపించిన భవనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!