1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

Writer: Pooja 02:26 PM, 1 సెప్టెంబర్, 2026
ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

మంత్రి కొండా సురేఖ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసేందుకు ఆమె శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖకు సంబంధించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికపై అధిష్ఠానం చర్చించనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి సురేఖ భవిష్యత్తుపై చర్చలు, పార్టీ అంతర్గత అంశాలు ఢిల్లీ కేంద్రంగా కీలకంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జర్మనీ రైలులో భారతీయుల హంగామా

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

ట్యాగ్లు
కొండా సురేఖరేవంత్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్మల్లికార్జున ఖర్గేకేసీ వేణుగోపాల్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?
గాసిప్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు
రాజకీయాలు

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన
జనరల్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ
జనరల్

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!
సినిమాలు

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్
సినిమాలు

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి
సినిమాలు

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల
సినిమాలు

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!