24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

Writer: G.Sreekanth Reddy 02:07 PM, 24 అక్టోబర్, 2026
ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు తమకు విధించిన నియంత్రణలను, మార్గదర్శకాలను ఉల్లంఘించి, రహస్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ అభివృద్ధిని, వాటి పరిధిని నియంత్రించేందుకు ప్రభుత్వాలే నిబంధనలు విధించాలని, పకడ్బందీగా చట్టాలను చేయాలని కృత్రిమ మేధ సంస్థల అధినేతలే స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐపై నియంత్రణల దిశగా భారత్‌ అడుగులు వేస్తోందా? ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తోందా? ఇందుకోసమే నిపుణులు, ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజాగా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించిన అంశాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే ప్రమాదాలపై సమగ్ర విధానాన్ని రూపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఏఐపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసి నిపుణులు, పౌరులు, కంపెనీలు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్‌ సమ్మిట్‌- 2026లో తెలిపారు.

ప్రస్తుతం దేశంలో వివిధ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, అదే సమయంలో మానవ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అశ్వనీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికత ఎల్లప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలన్నారు. ఇదే వేదికపై భారత మొబైల్‌ ఫోన్ల తయారీ రంగం భవిష్యత్తుపైనా అశ్వినీ వైష్ణవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో ఆపిల్‌, శాంసంగ్‌ వంటి భారత్‌ తన సొంత బ్రాండ్‌తో, దేశీయంగా డిజైన్‌ చేసి తయారుచేసిన మొబైల్‌ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

ట్యాగ్లు
ఏఈకేంద్ర ప్రభుత్వంఇండియాఅశ్విని వైష్ణవ్ఏఐ వినియోగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..
జనరల్

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం
జనరల్

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ
బిజినెస్

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు
జనరల్

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం
జనరల్

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
జనరల్

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్
జనరల్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్
జనరల్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జనరల్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!