16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు

Writer: Shivani K 01:32 PM, 16 అక్టోబర్, 2026
ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు

దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌ సెంట్రల్ పార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో ర్యాలీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 6 వేల మంది దిల్లీ పోలీసులతో పాటు 220 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచారు. కన్నాట్‌ప్లేస్‌, రాజీవ్ చౌక్‌, సెంట్రల్ పార్క్‌, జంతర్ మంతర్‌, పాలికా బజార్‌, సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్లు, ఇతర సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. శుక్ర, శనివారాల్లో సెంట్రల్ పార్క్‌లోకి ప్రజలకు అనుమతి లేదని న్యూదిల్లీ పురపాలక మండలి ప్రకటించింది. పరిమిత సంఖ్యలో పాల్గొనే వారితో ప్రత్యామ్నాయ ప్రదేశంలో ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని దిల్లీ పోలీసులు తెలిపారు.

సెంట్రల్ పార్క్‌లో శాంతియుతంగా జాతీయ జెండాను ఎగురవేస్తామని, ఇందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చినా సిద్ధమేనని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. మరోవైపు, సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తూ న్యూదిల్లీ పురపాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరూ వివేకంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్న న్యాయస్థానం.. పండుగల సమయంలో నిరసనల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రస్తావించింది. నిరసన తెలిపే హక్కు, జీవనోపాధి, శాంతిభద్రతలు పరస్పరం ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయితే, నగరంలో నిషేధాజ్ఞలు విధించడం వల్లే వ్యాపారాలు దెబ్బతింటాయని, శాంతియుత నిరసనల వల్ల కాదని అభిజీత్ దీప్కే అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పండగ వేళ ధరల మంట.. బియ్యం, కూరగాయల ధరలతో సామాన్యులకు షాక్

గాదె సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. తృటిలో తప్పిన ప్రమాదం

ట్యాగ్లు
కాక్రోచ్ జనతా పార్టీలెహ్రా దో తిరంగా ర్యాలీదిల్లీ భద్రతసెంట్రల్ పార్క్అభిజీత్ దీప్కేసుప్రీంకోర్టున్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్దిల్లీ పోలీసులుశాంతియుత నిరసనలుజాతీయ జెండా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పండగ వేళ ధరల మంట.. బియ్యం, కూరగాయల ధరలతో సామాన్యులకు షాక్
జనరల్

బిగ్‌బాస్‌ 10లో నరేష్‌ కామెడీ రచ్చ.. దేబ్జానీ, దక్షలతో సందడి
షోస్

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించలేకపోయా.. విద్యాబాలన్‌ ఆవేదన
గాసిప్స్

డబ్బు కంటే అదే ముఖ్యం.. ధురంధర్ 2పై యామి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గాసిప్స్

డబ్బు కంటే అదే ముఖ్యం.. ధురంధర్ 2పై యామి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు
జనరల్

ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు

గాదె సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
జనరల్

గాదె సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
సినిమాలు

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

పిల్లల కోసం మరింత సురక్షితమైన డిజిటల్‌ ప్రపంచం.. TASI సదస్సులో చర్చ
టెక్నాలజీ

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌లో లాజిటెక్‌ తయారీ..
టెక్నాలజీ

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌లో లాజిటెక్‌ తయారీ..

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు
జనరల్

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ
జనరల్

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!