Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

Writer: Pooja 08:06 AM, 11 జులై, 2026
తిరుమల నడకదారిలో చిరుత కలకలం

తిరుమల నడక మార్గంలో శుక్రవారం రాత్రి చిరుత కనిపించడం భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో నడక మార్గాన్ని వేగంగా దాటుతూ వెళ్లిన చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.

భక్తులు ఒక్కసారిగా పెద్దగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి పరుగులు తీసింది. సమాచారం అందుకున్న విజిలెన్స్, అటవీశాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని భక్తులను అప్రమత్తం చేశారు. నడక మార్గంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగరేణిపై కవిత ఫైర్

సింగరేణిపై కవిత ఫైర్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

ట్యాగ్లు
తిరుమలచిరుతభక్తులుఅటవీశాఖవిజిలెన్స్టీటీడీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!

టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు
టెక్నాలజీ

ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి
ఆరోగ్యం

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్
జనరల్

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం
జనరల్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

సింగరేణిపై కవిత ఫైర్
జనరల్

సింగరేణిపై కవిత ఫైర్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం
జనరల్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?
జనరల్

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు
క్రీడలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్
జనరల్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!