25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

Writer: Shivani K 12:27 PM, 25 ఆగస్టు, 2026
తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

తెలంగాణలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్‌లో నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తైన తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సైబరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేట ప్రాంతాల్లోనూ అదే సమయంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల షెడ్యూల్, తేదీలపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యే సమయాన్ని బట్టి ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

ట్యాగ్లు
తెలంగాణ ఎన్నికలుస్థానిక సంస్థల ఎన్నికలురెండో దశ ఎన్నికలుడిసెంబర్ ఎన్నికలుహైదరాబాద్వరంగల్ఖమ్మంమల్కాజ్‌గిరిసైబరాబాద్ఎన్నికల ప్రక్రియ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?
సినిమాలు

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు
షోస్

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్
సినిమాలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల
టెక్నాలజీ

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు
జనరల్

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!
జనరల్

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!
జనరల్

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?
రాజకీయాలు

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!