Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

Writer: Harika S 12:40 PM, 9 జులై, 2026
ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియాలోని సియోల్‌లో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) టే హన్ లీతో పాటు సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని, కియా ప్రత్యేక పీబీవీ వాహనాల ఉత్పత్తిని కూడా రాష్ట్రంలో చేపట్టాలని మంత్రి కోరారు.

విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ అసెంబ్లీ, ఎక్స్‌పోర్ట్ సెంటర్, ఈవీ కాంపోనెంట్ల తయారీ యూనిట్, పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ మరియు వెహికల్ హోమోలోగేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కియా మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

ట్యాగ్లు
నారా లోకేష్కియా మోటార్స్ఆంధ్రప్రదేశ్ఈవీ తయారీహైబ్రిడ్ వాహనాలుదక్షిణ కొరియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్

ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం
బిజినెస్

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్
బిజినెస్

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్
సినిమాలు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు
జనరల్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
జనరల్

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ
బిజినెస్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం
జనరల్

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
రాజకీయాలు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ
జనరల్

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు
జనరల్

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!