24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

Writer: Pooja 07:19 PM, 24 జులై, 2026
బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకానికి సీఎస్ఆర్ నిధులను అందజేశారు. అరబిందో ఫార్మా రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ రూ.12.18 కోట్లు విరాళంగా అందించగా, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తోంది.

ఈ సందర్భంగా CSR నిధులు అందించిన సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు. సెంట్రలైజ్డ్ కిచెన్‌ల పరిసర ప్రాంతాల రైతుల నుంచి కూరగాయలు, బియ్యం తదితర అవసరమైన వస్తువులను నేరుగా కొనుగోలు చేసే విధానంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి విధానం వైపు ప్రోత్సహించి, నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

ట్యాగ్లు
సీఎస్ఆర్ నిధులుబ్రేక్‌ఫాస్ట్ పథకంరేవంత్ రెడ్డిదివీస్ లేబొరేటరీస్అరబిందో ఫార్మాప్రభుత్వ పాఠశాలలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ
జనరల్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి
ఓటీటీ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు
జనరల్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం
జనరల్

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!